May 22, 2010

దైవ సాన్నిధ్యం

వేణువై   వచ్చాను  భువనానికి ..
గాలినై పోతాను  గగనానికి
అన్నట్టు  పాటల వేణువై  వచ్చి  అందరి  నోట  ఆయన  పాట  వినిపించి
చిన్న  వారి  నుండి  పెద్ద  వారి  దాక  అందరికి  నచ్చే  అందరిని  మెచ్చే  పాటలు రాయటం ఆయనకే  చెల్లుతుంది ,,,
ఆయన మళ్ళి మళ్ళి పుట్టాలి అని కోరుకోవటం మన స్వార్ధమే అవుతుందేమో ,,,
అయినా  ఉన్నప్పుడు మనమేమి గొప్పగా ఏమి బిరుదులు ఇచ్చి ఆయనను encourage చేయలేదేమో అనిపిస్తుంది ,,
ఎంతోమంది  కు  పద్మశ్రీ  ఇచ్చాము ,,అలాంటిది  ఈయనకు  కూడా  ఇచ్చి  ఉంటే  బాగుండేదేమో ,,,ఆ పురస్కరానికే గౌరవం  దక్కేదేమో  అని  అనిపిస్తుంటుంది  నాకు .....
ఆయన  ఆత్మ శాంతించాలి  అని  మనస్పూర్తి  గా ఆ  దేవుడిని  కోరుకుందాం ,,,
మళ్ళి  అలాంటి  వేటురులు  పుట్టాలి  అని  కోరుకుందాం ...

1 comment:

  1. వేటూరి తెలుగు పాట
    తెలుగు తల్లికి సమర్పించబడిన ముత్యాల మూట
    ఇప్పటి కవులందరికి అది ఒక బాట
    ఎప్పటికీ పలకబడును అది మన అందరి నోట
    తెలుగు పాట ఆయనకు ఒక ఆట ... ఆయన మరణం తెలుగు పాటతో విధి ఆడిన ఒక ఆట

    ReplyDelete