Jun 8, 2010

అక్షరాల బహుమతి


య్యో  రామా

ఆంధ్రలేఖ వారినుండి రాంక్ వచ్చినా
ఇంతవరకు ఒక్క గిఫ్ట్ కూడా రాలేదు సుమండీ
సారి అయినా వస్తుందేమో అని ఆకాశం లోకి చూస్తుంటే
న్నట్టుండి మా కాలింగ్ బెల్ మోగింది
పిరి ఆగిపోయినంత పని అయింది కోరిఅర్ అబ్బాయి చేతిలోని పెద్ద గిఫ్ట్ చూసి
వరిదో అడ్రస్ తెలియక మా బెల్ కొట్టాడు ట
మని చెప్పమంటారు నా పాట్లు
న అదృష్టం కుడా ఉండాలి కదా
క్కసారి అయినా నా బ్లాగును గొప్పగా పత్రికల్లో చూసుకోవాలి అనుకున్న
హో అనక్కర్లేదు కానీ
ను పాపం అని నా బాధ గమనించి
అందరిని నా నుంచి రక్షించ డానికైనా నా ఏదో ఒక కానుక పంపిస్తే చాలు
అః ఇక మీ జోలికి రానే రాను....ఒట్టు... 

7 comments:

  1. చాలా చాలా బాగుంది మీ ప్రయోగం.

    ReplyDelete
  2. వరస బాగా కుదిరింది.
    "ఉపిరి" కి ఇంకొంచెం ఊపిరి పొయ్యాలి.

    ReplyDelete
  3. ఆంద్రలేఖ వారు రాంక్ ఇచ్చారు కదండీ . ఇంకా వేరే బహుమతి ఎందుకు ? ఐనా ఏ బహుమతైనా మీ అక్షరాల బహుమతి కంటే బాగుంటుందా ?

    ReplyDelete
  4. simply SUPERB
    Regards
    Anil Kotamraju

    ReplyDelete
  5. ధన్యవాదాలండి అందరికి...బాగుంది అన్నారు కానీ బహుమతి తప్పకుండా వస్తుంది అని ఎవ్వరూ దీవించలేదేమిటండి????

    ReplyDelete
  6. మీ ఆలోచన చాలా ఎంత చాలా అంటే చెప్పలేనంత చాలాబాగా నచ్చింది. మీ ఈ పదాల వాక్యాలకి నా వందనాలు..

    ReplyDelete