May 7, 2010

బాబోయ్ బాబాలు

  ఇప్పుడే టీవీ లో మళ్ళి ఒక కొత్త బాబా చూపిస్తున్నాడు,,హోమానంద టా,,,ఇదివరకు కూలి పని చేసుకునేవాడు డబ్బులు చాలక స్వామి అవతారం ఎత్తి,,జనాలను మోసం చేస్తున్నాడు ట....
మనకు మూడు కోట్ల దేవతలు ఉన్నారు అంటారు,,,మూడు కోట్ల దేవతలేమో కానీ ముపై కోట్ల బాబాలు ఉన్నట్టున్నారు,,,,రోజుకు ఒక బాబా అవతరిస్తున్నాడు,,,,జనాలు కూడా ఎంత తేలికగా మోసపోతున్నారు,,,,
మొన్న కల్కి ఆశ్రమం లో జరిగే ఘోరాలు చూపించారు,,,,drugs ఇస్తున్నారు ట అక్కడ వాళ్ళకు,,,మెంటల్ గ తయారు అయ్యి సేవకులు చనిపోతుంటే హార్ట్ ఎటాక్ తో చనిపోయారు అని మెడికల్ certificates ఇస్తున్నారు టా...
అంతకు ముందు నిత్యానంద,,,,వీటి అన్నిటికంటే ముందు పుట్టపర్తి బాబా అని(ఇదివరకు indiatoday లో రాసారు లెండి నేను చదివాను)
వింత ఏమిటంటే వీళ్ళకు ఉన్నా శిషులు అందరు చదువుకున్నవాళ్ళే,,,పెద్దపెద్ద వాళ్ళే,,,foreigners ఉన్నారు,,,వాళ్ళే మోసపోతున్నారు,,,ఇంక పల్లెల్లో ఉండే బాబాల దగ్గర ఎంతమంది మోసపోతున్నారో,,,,
వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే కష్టాలు తీరగానే గుడ్డిగా నమ్మేస్తున్నారు,,,చివరికి మోసపోతున్నారు,,,
ఎప్పటికి మారతారో ఈ గుడ్డి జనం!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

2 comments:

 1. జ్ఞాననేత్రం తెరచుకున్నప్పుడు మారతారు కానీ జ్ఞానం వుంటే కదా అది తెరచుకోవడానికి!

  ReplyDelete
 2. ఎదుటి మనిషిలో దేవుడిని చూడమన్నారు కాని మనిషిని దేవుడిని ఎవరు చేయమన్నారో??
  ప్రస్తుతం ఉన్న (అ)ధర్మ ప్రచారకులు అందరూ బాబాలు అని నమ్ముతున్నాము అంటె అది మన అజ్ఞానం తప్ప మరి ఇంకోటి కాదు.
  కనిపిస్తే మీకు దొంగ బాబ
  పగలగొట్టండి వాడి గూబ

  ReplyDelete