May 15, 2010
హాస్యబ్రహ్మ సమస్య
అరె ప్రింటర్ పని చేయటం లేదే ,,అర్జెంటు గా ఆఫీసు కాగితాలు ప్రింట్ తీయాలే ఎలాగబ్బా ??
ఏమి చేయాలి???? ఆలోచనా రావటం లేదే???
హా అబ్బ బ్రహ్మనందానికే బ్రహ్మాండ మైన ఐడియా వచ్చింది,,customer care నెంబర్ ఉంది గా ఫోన్ చేస్తే పోలే!
Me: Hi, our printer is not working.
Customer Service: What is wrong with it?
Me: Mouse is jammed.
Customer Service: Mouse? And how it is related to printer?!!!
Me:How to explain it to u ?? Mmmm.. Wait, I will send a picture
....
......
.............
.................
............
.......
...
..
.
.
Customer Care: అబ్బా ఇదా వీడి సమస్యా...హ హ హాఆఆఆఆ
ఆ నవ్వు చూడు,,,వీడికే కనుక వచ్చు అన్నట్టు,,,మేము ఉద్దండ పండితులం అవుతాములే బాబు!!!కాస్త కుదుట పడని ఈ Software ఫీల్డ్
Subscribe to:
Post Comments (Atom)
హ్హాహహహ్హ్హ్హ్హ్హ్హ్హహహాహ్హహ్హ్హ్హ్హ్.... నేను నవ్వుతన్నానని పండితుణ్ణైతే కాదండోయ్..
ReplyDeleteహ హ హ , బాగుంది .
ReplyDeleteహ హ్హ హ్హా.. బాగుంది :)
ReplyDeleteకేక
ReplyDeleteThanx to All
ReplyDeletenice one...
ReplyDeleteJust trying to continue the discussion:
customer care:
Send one Hungry cat, it will take mouse out of your printer !!
Brahmi:
?? in this process if cat gets stuck in Printer?
Customer care:
launch one more compliant "Printer is not working --> cat is jammed"
After sometime
....Auto-response: Provided solution to current problem and closing this issue.
Regards
VyasaVirachitam
చాలా బాగుంది.అది పైన పెట్టండి(=keep it up).
ReplyDelete--సంతోష్ సూరంపూడి
super
ReplyDelete