ఈ ఫోటోలు చూస్తుంటే నాకు అరె మన హైదరాబాదేనా అని అనిపిస్తోంది,,,,
చూడండీ ఎంత అందం గా ఉందొ మన సిటీ...
హైటెక్ సిటీ..సైబర్ towers
హై కోర్ట్..
Imax
Salar Jung Museum
మన సిటీ లో మనం చూడాల్సిన ముఖ్యమిన places చాలా ఉన్నాయి..గోల్కొండ,చార్మినార్,musuem ,బిర్ల planetorium ఇలాంటివి చక్కగా పిల్లలకు బాగా ఉపయోగపడతాయి..ఎట్లాగు summer holidays నే,,పైగా కాస్త లోకం చల్లపడింది కాబట్టి ఒక ట్రిప్ వేయొచ్చు,,,,
మంజు గారూ !
ReplyDeleteఎప్పుడూ చూసేవే అయినా మీ ఫొటోలలో ఇంకా అందంగా వున్నాయి.