May 8, 2010

అమ్మ ప్రేమ

                                         
                                           అత్యున్నత  గిరి  శిఖరం  ఆమె సహనం ,,,
                                           అతిలోతైన సముద్రం ఆమె మనసు,,,
                                           అవ్యక్తమైన ప్రేమ ఆమె గుండె లోతుల్లో 
                                           అందరికి సరిసమానం గ లభించే  ఏకైక ఆస్తి అమ్మ ప్రేమ,,,
                                           అందుకే అమ్మ ఎవరికైనా అమ్మే!!!!!!!!!!

                                          అమ్మ గుర్తు వచ్చేవేళ 
                                          శరీరమంతా మనసులోకి ఇంకిపోతుంది,,,
                                          మనస్సు దుఃఖ సముద్రం అవుతుంది,,,,

    ఇది నేను మాతృదినోత్సవం సందర్భం గా ఏదో నాకు తోచిన భావాలు రాసాను,,,,మనం ఏదో పెద్ద పెద్ద బహుమతులు,ఏవేవో చేయనక్కర్లేదు... ఆమె మనసు కష్టపెట్టకుండా ఉంటే చాలు...మన వలన ఆమె కంటి నుండి నీరు రాకుండా ఉండేట్టు మనం  చూసుకుంటే చాలు,,,
                            మాతామహులకు  నా  మాత్రుదినోత్సవ  శుభాకాంక్షలు  

15 comments:

  1. Entha chakkaga rasavu akka.. neeku kooda maatru dinotsava subhakankshalu.. :)

    ReplyDelete
  2. అమ్మ ప్రేమ గురించి మీరు చెప్పినదల్లా నిక్కము.
    ఆసలు ఈ మాతౄ దినోత్సవం ఎలా ఆవిర్భవించిందో నాకు తెలియదు.
    కాని నా అభిప్రాయమేమంటే అసలు అమ్మకు ఒక రోజు, నాన్నకు ఒక రోజు..అని ఇలా ప్రకటించడములో అర్థమేలేదు.
    మన జీవితములో అన్ని రోజులు అమ్మవే / నాన్నవే ...
    మాతౄ దేవో భవ
    పితౄ దేవో భవ
    ఆచార్య దేవో భవ .. ఇవి మన పెద్దలు అమ్మకు/నాన్నకు/గురువుకు దేవునికన్నా అగ్ర తాంబూలం ఇస్తూ చెప్పినవి..
    నా మటుకు ఐతే ఈ దినోత్సవాలు మాధ్యమాల ప్రచారానికి మాత్రమే ....
    వాటిని మనం జరుపుకోవడం అంటే పాశ్ఛాత్యపు వింత / నూతన పోకడలను మన సంస్కౄతిలోకి జొప్పించే ప్రయత్నం చేయడమే ...
    .......
    ఎవరినైన నొప్పిస్తే మన్నించండి.

    ReplyDelete
  3. పెదవే పలికిన మటల్లోనె తీయని మాటే అమ్మా...

    ReplyDelete
  4. అమ్మ గుర్తు వచ్చేవేళ
    శరీరమంతా మనసులోకి ఇంకిపోతుంది,,,
    మనస్సు దుఃఖ సముద్రం అవుతుంది,,,,



    మనస్సు.. అమృతాన్ని వొలికే క్షీర సముద్రం అవుతుంది..

    ఇలా అంటే బావుందేమో..

    ReplyDelete
  5. నిజమేనండి చాలా బాగుంది మీరు చెప్పింది విజయ భస్కర్ గారు

    ReplyDelete
  6. మీకూ మాతృదినోత్షవ శుభాకాంక్షలు .

    ReplyDelete
  7. naa blog kuda okka sari chudandhi
    porankimp3.blogspot.com

    ReplyDelete
  8. మంజు గారూ !
    మాతృదినోత్సవ శుభాకాంక్షలు

    ReplyDelete
  9. మీరు చెప్పింది అక్షర సత్యం.

    ReplyDelete
  10. నిజమేనండి చాలా బాగుంది మీరు చెప్పింది

    ReplyDelete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. This comment has been removed by the author.

    ReplyDelete
  13. Manju Gaaru..Maatru Dinotsava Subhaakankshalu..

    ReplyDelete