ఇవ్వాళ తొలిఎకాదసి కదా అంటే ఇవ్వాళ నుండి మనకు తెలుగు క్యాలెండరు ప్రకారం పండగలు మొదలు అవుతాయి అని అనుకొని పాత నెలల లో ఏమి లేవా పండుగలు చూద్దాం అని తిరగేసా క్యాలెండరు ను ,,,ఇప్పటిదాకా మనం observe చేయని విషయం ఒకటి వచ్చింది ఈ నెల చూడండీ
4 saturydays
4 sundays
4 mondays
4 tuesdays
4 wednesday
4 thursdays
4 fridays
ఉన్నాయి,,ఇప్పటిదాకా ఏ నెలలోనూ ఇలా రాలేదు ,,,,భలే విచిత్రం గా ఉంది కదా..
this happens every February, what's the strange thing in that?
ReplyDeleteనిజమేనండి,,,ఏంటంటె మిగతా ఎ నెలలొను ఇలా ఉండదు కదా,,only కొన్ని february's contains like this..just check once..
ReplyDeleteఅవునండి . నేనూ ఇప్పటి వరకు ఎప్పుడూ నోటీస్ చేయలేదు . బాగుంది .
ReplyDeleteఅన్ని ఫిబ్రవరీలకి ఇలాగే ఉంటుంది, 4*7 = 28 సరిగ్గా అన్నివారాలు నాలుగు సార్లు వస్తాయి. కానీ లీపు సంవత్సరంలో ఒక రోజు ఎక్కువ కనుక ఒక రోజు అయిదు సార్లు వస్తుంది.
ReplyDeleteనిజమెనండి అదె logic,నెను ఇప్పటిదాక observe చెయలె,ఈ year calender లొ చుసి identify చేసా,అందరు కూడా observe చేసి ఉండరు అని post చేసా,,but i missed the logic to post,,,అది విషయం
ReplyDelete