ఇందులో A -Z అన్ని products దొరుకుతాయి అని మనకు చెప్పకనే చెపుతుంది ఆ yellow line
ఇందులో E అండ్ X కు connecting arrow (వైట్ కలర్ లో ఉంది) కనిపెట్టారా... అంటే స్పీడ్ అండ్ accuracy గా ఉంటుంది మా service అని అర్ధం...
ఇక్కడ గులాబీ రంగులో కనిపిస్తోంది చూసారా 31 నెంబర్ అంటే 31 రకాల icecreams ఉంటాయి మా దగ్గర అని..
ఇందులో vivo అని ఉంది కదా సోనీ కింద..అంటే మొదటి రెండు analogue సిగ్నల్ symbol ,,చివరి రెండు 1 ,0 డిజిటల్ సిగ్నల్ symbol ....
ఇది అమెరికన్ వాళ్ల broadcasting ఛానల్..దీనిలో మధ్యలో నెమలి గమనించే ఉంటారు...అది కుడి వైపుకు చూస్తూ ఉంటుంది,,అంటే మేము always looking forward అని,,,నో బ్యాక్ అని
ఇక్కడ F కు రెడ్ గీతల మధ్య 1 నెంబర్ దాగి ఉంది చూసారా...అంటే always no .1 position అని అర్ధం....
Interesting...
ReplyDeletegood coollection
బావుంది
ReplyDeleteInteresting...
ReplyDeleteబావుంది
బావుంది!
ReplyDeleteThanx to all..
ReplyDeletegood observations
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteచాలా బావుంది, నాకెప్పుడూ ఇలా అర్థం కాలేదు. ముఖ్యంగా Fed Ex, BR అయితే సూపరు. నేనెప్పుడూ arrow mark, 31 ఆ గమనించలేదు...great collection, superb!
ReplyDeleteHi
ReplyDeletechaala baagundi... till now I don't have idea..
verygood information....
ReplyDeletevery good information....
ReplyDeleteverygood information....
ReplyDelete