Jun 25, 2010

soccer music

మొన్న మా వారు టీవీ లో football మ్యాచ్ చూస్తున్నారు,,,,అది కూడా కొద్దిగా సౌండ్ పెట్టుకుని చూస్తున్నారు,,,నాకేమో ఏదో దోమలు తిరుగుతున్నట్టు సన్నగా గుయ్యి అనే మోత వినిపోస్తోంది....నేను అన్నాను "అప్పుడే వర్షాలకు దోమలు వచేసినట్టున్నాయి  ,,, సౌండ్ చూడండీ ఎట్లా వస్తోందో "అని ,,,,మా వారు ఒక వింత లుక్ ఇచ్చి సౌండ్ పెద్దది చేసి పెట్టారు టీవీ ది,,,విందును కదా అది టీవీ లో,,,,ఏదో వాయిద్యం వాయిస్తారు ట encouragement కోసం అని,,,,,ఏంటో వింత గా ఉంది ఆ సౌండ్,,,ఒక సారి చూద్దాం గూగుల్ లో అని సెర్చ్ చేశా కానీ నాకేమి దొరకలేదు దానిగురించి,,,మీకెవరికైనా దానిగురించి తెలిస్తే చెప్పండి నాకు కుడా,,,,
అన్నట్టు నేను వేసిన బొమ్మలు మీరు అందరు తెగ మెచ్చేసుకున్నారు కదా,,,అందుకనే ఒక బ్లాగ్ మొదలుపెట్టేసా...ఎట్లాగు కాలీనే  కదా ఇంట్లో,, అని మళ్లీ పెన్సిల్ పట్టుకున్న,,,,
ఇదివరకు రచయితలను  అనేవాళ్ళు కత్తితో నే కాదు కలం తో కూడా చంపేస్తారు అని..ఇప్పుడు ఇంక పెన్సిల్ తో కూడా చంపొచ్చు అని నేను నిరూపిస్తానేమో,,,,
 ఈ బ్లాగును చూసి మీ కామెంట్స్ తెలియచేయండి,,,
ఈ బ్లాగ్ లో నే పైన చిత్రాలు అని లింక్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసినా సరే లేదా లింక్ ఇదిగోండి
http://manju-art.blogspot.com/
చూసి మీ అభిప్రాయలు చెప్పండి నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోటానికి వీలవుతుంది,,,,
 

2 comments:

  1. Super ga vunnayi akka sketches.. nenu sketcehs vesi chala rojulaindi.. neevi chusthunte malli start cheyali anipisthondi.. Gr8 job !! :)

    ReplyDelete
  2. aa sound chese daanini 'VUVUZELA' antaru andi manju garu..vuvuzela ani google cheyyandi, boledu information dorukuthundi...

    Raja

    ReplyDelete