కలల ఊహల పల్లకీ లో ఊరేగుతూ
క్షణక్షణం నీ తలపులలో బ్రతుకుతూ
నా వాలుకన్నులనే నీ కోటగా మలచి
నా ప్రేమతో నిన్నా కోటలో బంధించి
నా కంటే సాటి ఇంకెవరూ లేరని భావించే
నీ కంటే నాకింక ఎవరు సాటి..
ప్రేమ,ఆప్యాయతలు అన్న పదాలకు
అర్ధం తెలియని పిచ్చిదానను నేను,,
వాటి ఉనికిని అనుక్షణం వెదుకుచూ,
ఆ బంధాలలోని మాధుర్యాన్ని గ్రోలాలని
నిలువెల్లా తపించే వేర్రిదానను నేను,,
అలాంటి నాకు
ఆ ప్రేమను,ఆప్యాయతను నిండు మనసుతో
నువ్వు అందిస్తుంటే,,
నీ ప్రేమను ఎలా కాదనగలను....
పొగడకుండా ఎలా ఉండగలను......
bagundi :-)
ReplyDeleteమీరు ఏవరో నాకు తెలియదు.. కాని మీ బ్లొగ్ లో ఉన్న కవితలు నాకు నచ్చినాయి.. అందుకె నేను వాటిని నా బ్లొగ్ లో పెట్టుకున్నాను దయచెసి ఎమి అనుకొవద్దు... మరి...
ReplyDeletehi manju garu mee permission lekunda meeru post cheysina akvitalu na blog lo pettukunna andi plzzzzzzzzzzzz emi anukovaddu
ReplyDelete