Apr 23, 2010
Cruality Shows
ఇవ్వాళ చాలా చానెళ్ళలో రియాలిటీ షో ల గురించి ఎక్కువగా వేస్తున్నాడు..ఎవరో pitishon వేసారు ట...పోనిలే ఇంత లేట్ గ అయిన కళ్ళు తెరిచారు...ముందు జరిగిన షో లలో కొంచం పర్వాలేదు కానీ ఈ షో లో మరీ అతి గ ఉంది చిన్నపిల్లల డాన్సులు...దానికి తోడూ మెంటల్ ఎక్కించే మెంటర్స్ మాటలు...బుల్లి మెంటర్స్ ల లొల్లి,,..అయినా మన జనాలకు ఇలాంటివాటి పైనే మక్కువ ఎక్కువ .అందుకే ఆ షో ఇంతకాలం నిరాటంకంగా సాగింది...ఈ షో లో ని చిన్నారు ల చేత శాంపిల్ గ ముందు గానే ఒక గ్రాండ్ finale షో లో వేయించారు...అప్పుడే సగం అర్ధం అయింది జనాలకు...అప్పుడే కాస్త కటువుగా ఖండించి ఉంటే పరిస్థితి HRC సీరియస్ గా తీసుకునే దాక వచ్చేది కాదు..అయినా మన పిచ్చి కానీ ఇది కూడా TRP పెంచుకునే మంత్రమో తంత్రమో.....ఈ విధం గ negative stratagy వస్తే అన్ని channaels లో కొత్తగా చూడని వాళ్ళు కూడా చూస్తారు గా...ఏ మనసులో ఏ భావముందో...........ఆ పెరుమాళ్ళకె ఎరుక..
Subscribe to:
Post Comments (Atom)
Cruelty అని ఉండాలండి,బరహలో అయితే kruelTee అని
ReplyDeleteమొదట ఈ కార్యక్రమాలు తెలుగులొ రావడం మన గ్రహచారం
ReplyDeleteఈ కార్యక్రమాలకు తెలుగులొ ఆద్యుడు ఓంకారం
అతను అనుకుంటాడు ఇది ఒక చమత్కారం
అతనికి సమాజం మీద లేదు కొంచెం కూడా మమకారం
ఇప్పటికైనా ప్రజలు ఇలంటి వాటిమీద చుపించాలి తిరస్కారం