2009 లో కాలిఫోర్నియా USA లో DESIUSA and SILICON ఆంధ్ర వాళ్ళ సంయుక్తం లో 318 కూచిపూడి కళాకారులు రికార్డు create చేసారు.
విజయ నిర్మల గారు,రామానాయుడు గారు,దాసరి గారు
డిసెంబర్-2007 లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు రికార్డు సృష్టించారు. 20 సంవత్సరాలలో 754 సినిమాలు చేసిన ఘనత ఆయనదే
అన్నమయ్య లక్ష గలార్చన మే-2009 లో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా సాగిన సంగీత కార్యక్రమం లో 1,60 ,000 మంది తెలుగు గాయకులు పాల్గొన్నారు.
గజల్ శ్రీనివాస్ ఒకే పాట ను 76 భాషలలో పాడి రికార్డు సృష్టించారు జూన్-2008 గాందిహిల్ విజయవాడ లో
ఇంక ఈ కొత్త సంవత్సరం లో recent గ Dinaz 26 hours of Continuous Aerobics!
ఇంకా ఇంకా మన తెలుగువారు కొత్త కొత్త అద్భుతాలు సృష్టించి రికార్డులు break చేయాలి అని ఆశిద్దాం..
********************************************************
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు..
jayasimha.in
ReplyDeletejaya simha gaaru moodu recordlu srustinchaaru.