Jan 28, 2010

సమ్మక్క సారలమ్మ ఉత్సవం




నిన్న టీవీ లో చూసాను సమ్మక్క సారలమ్మ జాతర ను జాతీయ  పండుగ చేయాలి అని కొంతమంది కోరారు అని.. ఏంటి ఈ జాతర ఎందుకు చేస్తారు,అస్సలు ఎ దేవతను పూజిస్తారు  అని  ఇంటర్నెట్ లో వెతికాను .. తీరా చుస్తే మొన్న ఆదివారం ఈనాడు బుక్ లో ఈ జాతర గురించి వివరంగా రాసారుట..మాకు పేపర్ వచ్చినా ఆదివారం చదవటానికే తీరుబడి ఉండదు.. అందుకని తీరిగ్గా కుర్చుని రెండు రోజుల తర్వాత పుస్తకం ను చదువుతాను.. అలాగా ఇవ్వాళ కుదిరింది చదవటానికి ..నాలాగే మీకు కూడా జాతర గురించి తెలుసుకోవాలి అంటే ఈ కింద లింక్ చుడండి..
http://www.eenadu.net/archives/archive-24-1-2010/htm/2vnewfeatureshow.asp?qry=7&reccount=14

5 comments:

  1. mee andamina prapanchaanniki kaanukagaa o komma pushpaguchannistondi.

    ReplyDelete
  2. link pani cheyyalaedamDi. koncham check chesi choostaara..please..

    ReplyDelete
  3. nijamenandi praseeda garu.. nenu link nu try cheyaledu..www.eenadu.net open chesi,archives lo jan24th open chesanu andulo sunday special lo chusanandi paina addressbar lo kanipinchina link post lo raasanandi...so ila try cheyandi meeru kuda plzz

    ReplyDelete
  4. మీరు ఏమీ అనుకోకపోతే చిన్న సవరణ. ఎదుటివారి తప్పులు వెదికే స్థాయిలో లేను..
    1. ఈనాడు సైటులో చూసిన లింక్ ని బ్లాగులో పోస్ట్ చేసేటప్పుడు = మన బ్లాగులోని టపా వ్రాసే బాక్స్ పైన టూల్ బార్ ఉంటుంది.
    2. అందులో Link అని ఉంటుంది.
    3. దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే Link బాక్స్ వస్తుంది.
    4. Which URL should this link go to? అన్న బాక్స్ లో Link ని పేస్టు చేసెయ్యాలి.
    5. Text to display: ప్రక్కన ఉన్న బాక్స్ లో బ్లాగుని చూసేవారికి ఎలా కనపడాలో ఆ పేరు వ్రాయాలి అంటే Eenaadu అని వ్రాసి ఓకే చేస్తే సరి..
    6. ఇలా చాలా సింపుల్ గా ఉంటుంది..
    మీ తప్పుని, తెలీనితనాన్ని ఎత్తిచూపితే క్షమించండి.

    ReplyDelete