Dec 10, 2009

మా తెలుగు తల్లి-- మా సమైఖ్య ఆంధ్రప్రదేశ్

మా తెలుగు తల్లికీ మల్లెపూదండ
మా కన్న తల్లికీ మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి


గల గల గోదారి కదలిపోతుంటేను
బిరబిరా క్రిష్ణమ్మ కదలి పోతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి


అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాక


రుద్రమ్మ భుజశక్తి,మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం - నీ పాటలే పాడుతాం
జై తెలుగుతల్లీ! జై తెలుగుతల్లీ!

9 comments:

  1. Jai Telugutalli...
    Jai Samaikhya Andhrapradesh...

    UNITED WE STAND..
    DIVIDED WE COLLAPSE...

    ReplyDelete
  2. jai telugu talli ...
    jai samaikya andhra....

    ReplyDelete
  3. jaya jaya he telangana janani jaya ketanam
    mukkoti gontukalu okkataina chetanam

    ReplyDelete
  4. No one can seperate Andhra Pradesh!!!kabaddar!!

    ReplyDelete
  5. తెలుగువారంతా ఒక్కటే ,మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఇదంతా రాజకీయయమే .జై సమైఖ్యాంద్రప్రదేశ్ .

    ReplyDelete
  6. avunandi ikkade telustondi okkare jai telangana ani comment rasaru migilinavanni samikya andhra ke votes!!!

    ReplyDelete
  7. జై తెలుగుతల్లీ! జై తెలుగుతల్లీ!

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete