20009 సంవత్సరం గ్రహణం తో ముగుస్తోంది...ఈ ఇయర్ తో మన రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడి సుభ సూచకాలు కలగాలి అని అందరం కోరుదాం..ఈ సంవత్సరం లో ముఖ్యం గ మన రాష్ట్రం వార్త లలోకి బాగా ఎక్కింది.. y,s .మరణం,కర్నూలు ప్రాంతాలలో వరద భీబత్సం,జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి అని కొంతకాలం గందరగోళం ఇంకా ఇప్పుడు నెలాఖరున తెలంగాణా లొల్లి..మళ్ళి ఇంతలోనే రాష్ట్ర గవర్నర్ అనే మంచి పదవి లో ఉండి నీచ పనులు చేసిన తివారి ,దాదాపు డిసెంబర్ నెల అంతా బందులతో నే గడిచిపోయింది.. నెలాఖరు సెలవులు ఉంటాయి కదా ఆఫీసులకు అని ఉరు వెళ్దాం అన్నా buses ఉండవాయే.. మిగిలిన సెలవులు అన్ని ఈ బందులలో గడిచిపోయాయి...buses ఉండవు పోనీ ఆటో లో వెళ్దాము అన్న మన రోజు జీతం ఆటో వాడె మింగేస్తాడు.. దానికంటే ఉన్న సెలవులు వాడుకోటం మంచిది అని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.. కనీసం 2010 లో అన్న మన రాష్ట్ర పరిస్థితి మారితే బాగుండు..బాగుండాలి అని కోరుకుందాము.
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు....
మీకు నా హ్రుదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteనూతన సంవత్సర శుభాకంక్షలు.:)
ReplyDelete"బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
కోసం ఈ కింది లంకే చూడండి.
http://challanitalli.blogspot.com/2009/12/2009.html
నూతన సంవత్సర శుభాకాంక్షలు .
ReplyDelete