మా తెలుగు తల్లికీ మల్లెపూదండ
మా కన్న తల్లికీ మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి
గల గల గోదారి కదలిపోతుంటేను
బిరబిరా క్రిష్ణమ్మ కదలి పోతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాక
రుద్రమ్మ భుజశక్తి,మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం - నీ పాటలే పాడుతాం
జై తెలుగుతల్లీ! జై తెలుగుతల్లీ!
Jai Telugutalli...
ReplyDeleteJai Samaikhya Andhrapradesh...
UNITED WE STAND..
DIVIDED WE COLLAPSE...
jai telugu talli ...
ReplyDeletejai samaikya andhra....
jaya jaya he telangana janani jaya ketanam
ReplyDeletemukkoti gontukalu okkataina chetanam
No one can seperate Andhra Pradesh!!!kabaddar!!
ReplyDeleteతెలుగువారంతా ఒక్కటే ,మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఇదంతా రాజకీయయమే .జై సమైఖ్యాంద్రప్రదేశ్ .
ReplyDeleteavunandi ikkade telustondi okkare jai telangana ani comment rasaru migilinavanni samikya andhra ke votes!!!
ReplyDeleteజై తెలుగుతల్లీ! జై తెలుగుతల్లీ!
ReplyDeleteabba chaa..jai telangaanaa
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete