మొన్న నేను కొన్ని చార్ట్స్ కొన్నాను మా బాబు కోసం alphabets ,fruits etc ఉన్నవి..వాటిల్లో our leaders అని ఒక చార్ట్ ఉన్నది..అది చుస్తే దానిలో ఉన్న ౩౦ ఫోటోలలో కనీసం ఒక 15 -20 మందిని మాత్రమే నేను గుర్తించగలిగాను...అస్సలు మనకు మన గ్రేట్ leaders గురించి ఏమి తెలియదు..అస్సలు హిస్టరీ నే సరిగా తెలియదు అనిపించి ఒక రెండు రోజులు ఉరికే చదివాను ఇండియన్ leaders అండ్ their greatness ... గాంధీ,నెహ్రు,ఇప్పుడు ఉన్న వాళ్ళను మనం గుర్తిస్తాము కానీ పాత వాళ్ళను మన లో చాలామంది కి తెలియదు....సో అందరికోసం కొంతమంది leaders ఫొటోస్ upload చేస్తున్నాను..మీరూ కూడా చుడండి..
ఎందుకండి వీళ్ళంతా!సోనియమ్మ ఒక్కరు చాలు మనకు,మనపిల్లలకు.:)
ReplyDelete