మనం ఆడవారి గ పుట్టినందుకు చాలా గర్వపడాలి .. దాదాపు అన్ని రంగాల లోను మన సత్తా చాటుతున్నాము ,,ఇటు ఉద్యోగాలు సమర్దవంతం గా చేస్తూ,,ఇంటిని చక్కబెట్టే పని లోను బాధ్యత గ వ్యవహరిస్తూ..ఏ పని లోను మగవాళ్ళకి తీసిపోకుండా మనల్ని మనం నిరూపించుకున్ టున్నాం,, ఇంకా ఇంకా ఆడవాళ్ళు ఉన్నత స్థానానికి చేరాలని,,ఆడవారి మీద దాడులు తగ్గాలని కోరుకుంటూ...
HAPPY WOMEN'S DAY to all WOMAN
No comments:
Post a Comment