Feb 1, 2010

ఫోటో సవరణ

ఇవ్వాళ పేపర్ లో వేసారు ముస్లిం మహిళలు బురఖ లేకుండా ఫోటోలు తీయిన్చుకోవచ్చు  అని..బురఖ ఉండేటప్పటికి ఎవరు ఎవరో అర్ధం కాదు కదా అందుకే ఎక్కువమంది మహిళలను అరబ్ దేశాలకు తేలికగా ఎత్తుకుపోగల్గుతున్నారు  దుండగులు.. కనీసం ఇప్పటికయినా మతపెద్దలు ఆమోదించినందుకు  మనం ఆనందపడాలి..

ఈ ఫోటో నేనూ ఒక సైట్ నుండి డౌన్లోడ్ చేశాను.. కేవలం సరదా కోసమే పెట్టాను..
ఎవ్వరయిన  ఫీల్ అయితే క్షమించండి  అని మనస్పూర్తి గ కోరుకుంటున్నాను..

ఎ కుళ్ళు కుతంత్రాలు లేని లోకం లో చిన్నారి వైష్ణవి తో జన్మాంతం ఆడుకోడానికి వెళ్ళిపోయిన వైష్ణవి తండ్రి ,వైష్ణవి ల ఆత్మలు శాంతించాలి అని కోరుతున్నాను..

2 comments:

  1. మా కాలేజిలో ఒకసారి గుర్తింపుకార్డులు జారీ చేసే సమయంలో ఫోటోలు తీయాల్సి వచ్చింది ఒక అమ్మాయి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి బురఖాతోనే ఫోటో దిగింది. అది చూసినప్పుడైతే నాకసలు నవ్వాగలేదు. ఇకామాత్రానికి ఐడి కార్డెందుకట?

    ఇంకా ఎన్నాళ్ళిలా ఈ మతపెద్దలు శాశిస్తారో...?

    ReplyDelete
  2. చాలా బాగా క్లుప్తముగా, సింపుల్ గా చెప్పాల్సింది చెప్పారు..

    ReplyDelete