అందరికి హోలీ శుభాకాంక్షలు..
హోలీ ను natural colors తో ఎంజాయ్ చెయ్యండి..క్రిందటి ఇయర్ అనుకుంటా ఈ రంగులు కల్లల్లోపడి పాపం ఒకరిద్దరికి కళ్ళు పోయిన సంఘటనలు జరిగినాయి... natuaral colors కు కొన్ని చిట్కాలు నేను చెప్తాను... ఏంటంటే ఎరుపు రంగు కు చక్కగా కుంకుమ చల్లుకోవచ్చు,పసుపు ఎట్లాగు పసుపే,బ్లూ కలర్ కోసం బట్టలకు పెట్టె నీలి మందు బాగా ఉంటుంది,,ఇంకా బీట్రూట్ ను mixi లో వేసి కాసిని నీళ్ళు పోసి తిప్పితే చక్కగా నిండు ఎరుపు రంగు వస్తుంది... ఇంకా carrot ను కుడా ఇలాగె mixi లో వేస్తె వెరైటీ గ ఎల్లో shade వస్తుంది...చాలు కదా మనకు ఈ రంగులు ఆడుకోవడానికి... బయట రంగులు వాడాము అనుకోండి అస్సలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి స్కిన్ అల్లెర్జీస్ వస్తాయి...బట్టలు కు అంటినా రంగు సామాన్యం గ వదలదు... కళ్ళలో పడినా ప్రమాదమే... సో ఆరోగ్యమైన హోలీ జరుపుకుందాం అందరం...
హోళీ శుభాకాంక్షలు .
ReplyDelete