ఇవి అన్ని కాశీ లో తీసిన ఫొటోస్ ..ఈ మధ్య మా అత్తయ్యగారు,మామయ్యగారు మహాశివరాత్రి కు వెళ్లారు ..వాళ్ళు తీసిన అందమైన ఫొటోస్ .. వాళ్ళు ఊరు వెళ్తున్నారు అని ఒక రోజులో డిజిటల్ కెమెరా తో ఫొటోస్ తీయటం చూపించాం .. ఎంత అందమైన ఫోటో తీసారో చుడండి..ఇంకా చాలా తీసారు కాని వాటిలో కొన్ని ఇక్కడ పెట్టాను..
అక్క ! చాలా బాగుంది నీ బ్లాగ్.. టపాలు అన్ని చక్కగా, సులభ శైలిలో వున్నాయి.. :)
ReplyDeletesuper........please upload many photos about india
ReplyDelete