Aug 26, 2009
ఇండియా vs అమెరికా
ఇటివలే మా వాళ్ళు అమెరికా నుండి వట్చారు ఇండియా కు ... మేము అందరం కలిసి ఒక coffee షాప్ కు వెళ్ళాం అక్కడ ఒక కాఫీ ఆర్డర్ చేసాం... (అది ఫ్లవౌర్ ఏదో కాఫీ పేరు గుర్తులేదు)... ధర వట్చేసరికి Rs110 అక్కడ దాదాపు ౩ డాలర్లు ట...అంటే మన లెక్క లో 150 దాదాపు గ... ఇక్కడికి అక్కడికి దాదాపు ఒక Rs25నే తేడా... ఇంక ఒక్కసారిగా షాక్ కు గురి అయ్యాం ...ఆనవసరంగ ఇంత షాప్ కు వట్చమే అని... ఇంక ఏదో గుటుక్కున తాగేసి బయట పడ్డాం.... ఇవ్వాళా మేము మా కజిన్ కలిసి beauti పార్లర్ కు వెళ్ళాం అక్కడ facial రేటు Rs1000 చెప్పింది... వాళ్ళు అక్కడ అమెరికా లో 30dollars ట.. అంటే దాదాపు 1250... అంటే అక్కడ వత్చే 4000dollars లో ౩౦ అంటే పర్లేదు లే అనిపిస్తుంది కనీ ఇక్కడ మనకు వత్చే 25000 వేళల్లో 1000 అంటే చుడండి అస్సలు ఇంక మనకు వెళ్ళాలి అనే అనిపించదు ఏదో ఇక ఫంక్షన్ కాబట్టి అవసరం అయ్యి వెళ్ళటమే.... ఇవ్వాళా మా ఇంట్లో అదే డిస్కషన్... ఇండియా కు అమెరికా కు rates విషయం లో పెద్ద తేడ లేదు... కానీ మన తలసరి ఆదాయం అమెరికా అంత లేదు... కానీ అమెరికా ని ఫాలో అయిపోదం అని అనిపిస్తూ ఉంటుంది..... అక్కడే కొద్దో గొప్పో డబ్బులు దాచుకోవట్చు అని అంటుంటే నాకు అనిపించింది మనం అమెరికా కు దీటు గానే ఉన్నాం కాకపోతే టెక్నాలజీ లో కొంచం తగ్గాం అంతే అని... ఏం చేస్తాం మన వాళ్ళంతా అమెరికా వెళ్ళిపోతే మనం ఎట్లా ఎదుగుతం టెక్నికల్ గ....
Subscribe to:
Post Comments (Atom)
This comment has been removed by the author.
ReplyDeleteenduku lerandi... mana lo jems unnnaru kada.... ma family lo ne 5 members US lo unnaru... gata 7 years ga... chadivindi ikkade kanee job and settlement US lo...ilaga ento mandi ni manam miss avutunnam kada mana country lo......
ReplyDeleteresearch side work chestunnara
ReplyDeletehaa iddaru unnaru...MS chesi akkade Phd chesaru... related to reserch field job chestunnaru...migilina vallu sofwtare engineers ga job...ofcourse client side lendi...
ReplyDeleteInteresting observations.
ReplyDeleteAt the same time, one can get tea for Rs.4 and a plate idli for Rs. 10 - that is the beauty of Indian market :)
avunandi chinna chinna bandla meeda vese tiffins ne baguntayi naa vote kuda vatiki kakapote koncham environment bagunte chuttupakkala ok ekkadina tinotchu...mari US nundi vatchinavallaku akkada natchadu kadandi... so inka tappala maku coffee shop....adi kuda enjoy cheyyakunda bill ku jadisi gutukkuna tagam andaram......
ReplyDeleteకొన్ని కొనబోతూ డాలర్లలో లెఖ్ఖ కట్టి "వద్దులే, అమెరికాలోనే చీప్" అని కొనని సందర్భాలు ఉన్నాయి. అయితే, కొత్తపాళీ గారు చెప్పినట్టు 4 రూపాయలకు కూడా మంచి కాఫీ దొరుకుతున్నా అమెరికా నుండి వచ్చినపుడు కాస్త hi-fi షో ఇవ్వాలనుకొని చేతులు కాల్చుకోవడం మామూలే. అదో తుత్తి!
ReplyDeletePlease remove word verification in "comments" setting.
"ఆనవసరంగ ఇంత షాప్ కు వట్చమే అని" లో *వట్చమే* అంటే ఏంటి? సమఝ్గాలే.
ReplyDeleteఅక్కడా అన్నీ దొరుకుతున్నాయ్. కాకపోతే తేడాలు కొన్ని ఉన్నాయ్. అవి సునిసితంగా పరిశీలించి తెలుసుకోవాలి.
ఉదా - made in Korea vs made in Japan. made in Taiwan vs made n Malaysia. ఏసియా మార్కెట్ లో రిలీజు చేసే గూడ్స్ వేరే, అమెరికాస్ కి వచ్చే గూడ్స్ వేరే. అలానే వాల్మార్ట్కి తయ్యారు చేసే స్పెసిఫికేషన్ వేరే సియర్స్ కి తయ్యారు చేసే స్పెసిఫికేషన్ వేరే.
ఈ మధ్య l'oreal వాళ్ళ బొటిక్కులు, ల్యాక్మే వాళ్ళవీ ప్రతీ నగరానికీ వచ్చేస్తున్నాయ్. For men Too. ఆళ్ళదగ్గరకిపోతే 100/- - 200/- క్షురకర్మకి.