నా బ్లాగు వయసు ఒక నెల... క్రిందటి నెల 27 న మొదలు పెట్టా. ఈ నెలలో నే8 టపాలు రాసేసాను..నేను బ్లాగ్లు బాగా చదివేదాన్ని.... రాయాలి అంటే టాపిక్స్ ఏమి దొరుకుతాయిలే అని అనుకునేదాన్ని.... కానీ మొదలు పెట్టినతర్వాత నుండి అది చెప్పాలి ఇది చెప్పాలి... అని చాల చాల కబుర్లు దొరికేవి.... మన టప ఏదో కొద్దిగా అన్నా మెసేజ్ అన్దేవిధం గ ఉంటే బాగుంటుంది అని అలంటి టపాలే రాసేదాన్ని.... కొన్నిటికి కామెంట్స్ గూడా వట్చాయి చదువరుల దగ్గర నుండి... నా బ్లాగు చూసేవారికి...కామెంట్స్ పంపిన, పంపే వారికీ నా ధన్యవాదములు.....200 హిట్స్ వత్చాయి నా బ్లాగు కి... ఇప్పుడే పుట్టిన పాపాయి కదా. . ఇంక పెరిగే కొద్ది ఇంక మంచి వ్యాఖ్యలు రాయాలి అని... చదివె వారు కామెంట్స్ పంపాలి అని కోరుకుంటున్నాను....ఇప్పుడు ఇప్పుడే తెలుస్తోంది.. టపాలు రాయటం కూడా ఒక కలే అని...
చూడాలి ఇంక ఏడాది లో ఎంత ఎదుగుతుందో నా బ్లాగు...
మీ ఆశీస్సుల కోసం నీరిక్షణ లో
నా అందమైన ప్రపంచం....
All the best.. ఈ చుక్కలు తగ్గించండి మంజుగారు.. తీరిక చేసుకుని, రాయడానికి పూనుకుంటే చాలా బోల్డు అవిడియాలు..
ReplyDeletecongrats. కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ కాదేదీ బ్లాగుపోస్టుకు అనర్హం.
ReplyDeleteThanx to all.word verification tesesanu.chukkalu tagginchataniki try chestanu...
ReplyDeleteఅభినందనలు.
ReplyDeleteమీ బ్లాగు ఇలాగే నెలకి 30 టపాలు, 60 కామెంట్లతో సాగిపోవాలని ఆశిస్తున్నాను. :)
అక్షర దోషాలు రాకుండా చూసుకోండి.
all the best