Jan 7, 2012

Road Train



మామూలు గ మనం ట్రైన్స్ అంటే పట్టాల మీదనే వెళ్తాయి అని అనుకుంటాం కదా,,కానీ austraila  లో రోడ్ మీద వెళ్ళే ట్రైన్స్ ఉన్నాయి,,,ఈ ఫోటో లు నేను ఒక వెబ్సైటు లో చూసాను,,,మీరు కూడా చుడండి,,
(రోడ్ ట్రైన్ అంటే మాములు truck  లాంటిదే కాకపోతే మనం truck  అంటే ఒకటి లేదా రెండు trailers  ను లాగేవాటిని   truck  అంటాం కానీ అంతకంటే ఎక్కువ trailers  ను లాగేవాటిని రోడ్ ట్రైన్స్ అంటారు,,
వీటిని ఆస్త్రైలియా,aurgentina ,మెక్షికొ లలో  remote  areas  లో ఉపయోగిస్తారు, వికీపీడియా నుండి సేకరించా వివరణ )





2 comments:

  1. ఇవి నేను హైదరాబాద్ లో కూడా చూశా హైదరాబాద్ టూ విజయవాడ రూట్ లో ఫోర్త్ ఒన్ పిక్ చూశాను

    ReplyDelete
  2. మన ఇండియాలోని రోడ్ల మీద ఇలాంటి వాహనాలు తిరిగితే రోడ్ మీద ఆడుకునే పసిపిల్లలు వీటి కింద నలిగి చనిపోవడం జరుగుతుంది.

    ReplyDelete