ఈ సరదా dialogues నేను ఈ మధ్యనే చూసాను,,,ఇదే మొదటి సారి ఇది చూడటం.. నాకు బాగా నచ్చింది,,,బహుసా మీలో కూడా చూడని వాళ్ళు ఉండి ఉండొచ్చు,,,చదివి ఎంజాయ్ చెయ్యండి,,,
************************************************
మహేష్ బాబు: ఎన్ని స్లిప్పులు పెట్టామని కాదు అన్నయ్యా....question దిగిందా లేదా ???
************************************************
మహేష్ బాబు: ఎన్ని స్లిప్పులు పెట్టామని కాదు అన్నయ్యా....question దిగిందా లేదా ???
JR
NTR :: ఈ కాలేజీ లో మొదట స్లిప్పులు పెట్టింది మా తాత,,దొరికింది మా తాత,,వాటితో మీరేంటి నన్ను పీకేది...
SAI
KUMAR : కనిపించే ఈ ౩ పేపర్లు..1 .question పేపర్, 2 .ఆన్సర్ పేపర్ ౩.additional పేపర్ ...కనిపించని ఆ నాలుగో పేపర్ నే రా స్లిప్పు
చిరు: నువ్వు
3 స్లిప్స్ పెట్టు…మరో ముగ్గురికి 3 స్లిప్స్ పెట్టమని చెప్పు …అలా మొత్తం concepts
cover చెయ్యొచ్చు
BALAKRISHNA: Kumaraswamy, Gopalaswamy, Nagendraswamy, ఇలా ముగ్గురు
స్లిప్పులు పెట్టి దొరికిపోతే . ఈసారి పెట్టేవాడు కానీ దొరికేవాడు
కాకూడదని మొక్కి మరి పెట్టాడు రా మా నాన్న నాకు స్లిప్ స్వామి అని …
UDAY KIRAN: ఛి ఛి మీ lecturers ఉన్నారే మాలాంటి students ని ఎప్పుడు
encourage చేయరు . రేపు ఇదే exam hall లో మీ అందరి ముందు slip పెట్టి
రాసి మా youth power ఏంటో చూపిస్తా
VENKATESH: any center single slip Ganesh………
PAWAN KALYAN :Main sheet చుస్తే కోపం రాలేదు …Slip చూస్తే కోపం వచ్చింది .
ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నాను అంతే...