నా అందమైన ప్రపంచం
Mar 25, 2011
మనోవేదన
నీకోసం నిరీక్షిస్తూనే ఉన్నాను
నువ్వు రావని తెలిసినా,,
నీ గురించే ఆలోచిస్తుంటాను
నువ్వు ఎదుట లేకున్నా,,
నిను నా మనసులోనే కొలువుంచాను
నీవు నను వీడినా..
రాబోవు జన్మల లో నైన
నను నీ
దరిచేరనీయు ప్రియతమా!!!!!!!!
!
Mar 3, 2011
Baby Sleeping Funny
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)