Jan 26, 2011

బొమ్మల కధ

                                                                       అవి నేను చదువుకునే రోజులు..
ఒక రోజు ఒక అమ్మాయిని చూసాను....
ఆ నా మదిని దోచేసింది...
 నీ హృదయం లో నన్ను దాచెయ్యి అని గిఫ్ట్ ఇచ్ఛా..
సిగ్గు తో మెలికలు తిరిగిపోయింది..

 రోజూ గంటలు గంటలు కబుర్లు...
 క్లాసుల్లో నిద్ర..
అందరి దృష్టి మా మీదే..
అలా ఆనందం గా రోజులు గడిచిపోతుంటే మధ్యలో ఒక అనుహ్యకరమైన ఘటన జరిగింది..
మా ఫైనల్ ఎక్షమ్ result రానే వచ్చాయి...

తను పాస్ అయ్యింది,,నేను ఫెయిల్ అయ్యాను as usual గా.. 

ఫ్లవర్ తీసుకు  వెళ్లి క్లాసు ఫస్ట్ వచ్చినవాడికి ఇచ్చింది  ..
నాకు కోపం వచ్చింది..
వెళ్లి అడిగినందుకు నాకు gudbye చెప్పింది..ఆ అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పింది..
.                     ఈ బాధ నుండి బయటపడటానికి స్మోకింగ్,drinking కు అలవాటు పడ్డాను...
నా లైఫ్ చేజేతులారా నాశనం చేసుకున్నాను....తను మాత్రం బాగా చదివి మంచి గా సెటిల్ అయ్యింది లైఫ్ లో...

సో dont వేస్ట్ యువర్ టైం ఇన్ లవ్..

                                                                     

8 comments:

  1. మీ కథనం బాగానే ఉంది కానీ, చివరి రెండు చిత్రాలూ, చిత్ర కథనాలూ నవ్వు కోడానికి బాగానే ఉన్నట్టనిపించినా, సరి కావనిపిస్తోంది.వీలయితే తొలిగించండి. మరో అందమైన ముగింపు ఇవ్వడానికి ప్రయత్నించండి. మరోలా అనుకోకండేం ?

    ReplyDelete
  2. very creative.
    జోగారావు గారి సూచనతో ఏకీభవిస్తున్నాను. పసి పిల్లల చేతుల్లో అలాంటివి చూడ్డం వెగటుగా ఉంది.

    ReplyDelete
  3. నిజంగానే ముగింపు వేరు గ ఇవ్వాల్సింది ..కాని నేను అనుకున్నది వెరేది..వాటికి సరీగ్గా బొమ్మలు దొరకలెదు...అందుకని ఈ విధం గ ముగించాల్సి వచ్చింది కధను...పసిపిల్లల చేతుల్లొ మందు పెట్టాల్సి వచ్చింది sorry for that...

    ReplyDelete
  4. chala bagundi. me thought naku nachindi. chaala mandi pillalu peddalani anukaristunnaru now a days. kanuka pillalani example ga choopiste peddallo emaina marpu vastundemo ani na abhiprayam

    ReplyDelete