ప్రియాతి ప్రియమైన సరసు
నేనంటే నీకు ఎందుకంత అలుసు
నువ్వడిగితే తినిపించలేదనా చేపల పులుసు
నువ్వు ఎంత తిట్టినా నీ వెంటే పడుతుంది నా మనసు
నీ చుట్టూ తిరిగి తిరిగి తరిగిపోయింది నా ముఖ వర్చస్సు
అందుకనే చేరాను అమీర్ పేట్ లో అనూసు
స్టైల్ గా ఉండాలి అని కొంటున్నాను రోజు కొక డ్రెస్సు
ఇన్ని బాధలను తట్టుకోలేకపోతోంది నా మనస్సు
మా అన్నకు చెప్తే పీకాడు పెద్ద క్లాసు
నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు
కావాలంటే గుండెను కొలవటానికి తెచ్చుకో ఒక త్రాసు
నువ్వు కాదంటే పట్టుకుంటాను వైను గ్లాస్సు
అవునంటే అవుతాము మనము లవ్వర్సు
ఇంట్లోవాళ్ళని ఒప్పించి అవుదాము లైఫ్ పార్ట్ నర్స్
పెళ్లి అవగానే ఎగిరిపోదాము యుఅస్స్ (US )
చూసి వద్దాము Texas
నీ జవాబు కోసం కుక్కలా ఉంటాను ఎదురు చూస్తూ
అంతేగాని నా జీవితంతో ఆడుకోకు బోమ్మాబొరుసు ....
good one;
ReplyDelete....
గుర్తుంచుకో నేను కాదు నీ కంట్లో ఒక నలుసు
నువ్వు కాదంటే నేను మింగాల్సి వస్తుంది నిద్ర పిల్సు
......
Nice one.. Praasa bagundi :)
ReplyDeleteIndian Cuisine
హహ ప్రాస బాగుంది :-)
ReplyDeleteENDUKU E SODI NAKU
ReplyDelete