ఈ వంటకం నేను టీవీ లో చూసాను..అది కూడా ఇవ్వాలే..సరే చేద్దాం
పేరు;దహీ oats .
కావలసిన పదార్ధాలు:oats 1 కప్
పెరుగు 1 cup
కొత్తిమీర,
కరేపాకు,
నిమ్మ కాయ-1
కాసిన్ని నీళ్ళు;
విధానము:
ముందు గా ఒక గిన్నెలో కాసిని నీళ్ళు పోసి మరిగినాక ఈ oats వేసి మూతపెట్టి మూడు నిముషాలు ఉంచాలి.
oats తొందరగా ఉడుకిపోతాయి..బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆపేయాలి.
ఒక బౌల్ లో పెరుగు వేసి దానిలో కొద్దిగా తరిగిన కొత్తిమీర,కరేపాకు,కొద్దిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి బాగా కలపాలి.
ఆ తరువాత ఒక నిమ్మ చెక్కను పిండాలి.
ఈ ఉడికిన oats చల్లారాక పెరుగును కలపాలి.
బాగా కలిపినాక serve చేస్తే చల్ల చల్లగా పెరుగు ను తింటుంటే ఆత్మారాముడు కాస్త శాంతిస్తాడు ...
taste చూసానండి ఈ వంటకం నేను. బాగానే ఉంది..పాలల్లో వేసుకుని తినే కంటే ఈ విధం గా తింటే బాగుంది.
మీరు కూడా ట్రై చేసి చూడండీ ఇది evening పిల్లలకు పెట్టటానికి బాగుంటుంది snack లాగా..
Nenu madyahnam edo tv lo title chusanu kani recipe chudaledu.. Chudatam, cheseyatam, photo teeyatam, upload cheseyatam.. Nuvvu nijamga super fast akka... Thanks for the recipe :)
ReplyDeleteబాగుందండి ఈ దహీ ఓట్స్.
ReplyDeleteoats thinte baruvu thaggutharani nenu ee madhya paper lo chadivanu ika appati nunchi dani jolike velladam ledu.
ReplyDeleteEnjoy with oats :)
Sounds good. Should try one day.
ReplyDeleteదహీ వడనా అనుకున్నాను . ఓట్స్ తోటా ? గెస్ట్ లొచ్చినప్పుడు తొందరగా చేసేయొచ్చు .బాగుందండి .
ReplyDeleteబాగుంది :)
ReplyDeleteవావ్ బాగుందండీ మీ వంట.నాకు ఇంకొకటి కూడా నచ్చింది.కర్సర్ కి పెట్టిన బటర్ఫ్లై :)
ReplyDeleteఅందరికి Thanx..
ReplyDeleteఇంద, పాట్‌లక్ లో నా వాట క్రింద పానీపూరీలు తినండి.
ReplyDelete