నిన్నటి ఈనాడు పేపర్ చుస్తే నిజంగానే ఇప్పటి స్కూల్స్ ను చూస్తుంటే మనకే
బాబోయ్ బడి అని అనిపిస్తుంది,,,ఇంకా Pre.KG(UKG,LKG) పిల్లల స్థితి చెప్పనే
అక్కరలేదు,,,మా వాడు చదివేది UKG వాడికి ఇప్పుడు ప్లే టైం లేదు ట
వాడికి ఎందుకంటే సిలబస్ అవ్వటం లేదు అని వాళ్ళు ఆడుకునే ఆ కాసేపు కూడా
తెసేసారు,,,,extra క్లాస్సులు ట ,,,మా అమ్మ అంటుండేది నాలుగేళ్ళకి
నువ్వు ఇంకా బడి లో కూడా చేరలేదే వాడిని హోంవర్క్ అని హింసిస్తావెందుకు
అడుకోనియక అని,,,
బోర్డు మీద రాసింది వీళ్ళు వెంటనే చూసి రాసుకోవటం లేదు
ట ,,,5 నిముషాలలో మొత్తం రాయాలిట టీచర్ బోర్డు మీద రాసిన మొత్తం పాటం ,,
మీ అమ్మాయి అల చేయటం లేదు అని ఒక తల్లిదండ్రుల తో ప్రిన్సిపాల్ కంప్లైంట్
పేరెంట్స్ మీటింగ్ లో,,,మా వాడికి బ గ్రేడ్ వచిందండి మీ వాడికి వచ్చిన గ్రేడ్ ఏంటి అని పేరెంట్స్ టెన్షన్ ,,ప్రోగ్రెస్
రిపోర్టులు ,పేరెంట్స్ మీటింగ్ లు అంటే పిల్లల కంటే తల్లిదండ్రులకు భయం గ
ఉంది ముందు,,,ఆ వయసు పిల్లల రాంకుల మీద కూడా హై expectations,,,
ఈ వయసు నుండే ప్రాజెక్ట్ వర్క్స్,,ఏమి చేయాలో అర్ధం కాక ఉదయం నుండి సాయంత్రం దాక గూగుల్ లో పడి వెతకట మే తల్లిదండ్రుల పని,,,
మా
వాడికి మరీ విచిత్రం వీడికి కూడా టర్మ్స్ అట అంటే ఇంజనీరింగ్ లో ఉన్నట్టు
సెమిస్టర్ సిస్టం,,,ఫస్ట్ టరం లో కొంత సిలబస్ సెకండ్ టర్మ్ లో
కొంత,,ఇప్పుడు సెకండ్ టర్మ్,, పాతవి మర్చిపోతున్నాడండి అంటే అది
అయిపోయిందండి ఫస్ట్ టరం లో ఇప్పుడు చెప్పం ఇంక సెకండ్ టర్మ్ మీద concentrate చేయండి మీరు కూడా అని హితవు,,,, మొదటి 100 నంబర్స్ మర్చిపోయి
100 నుండి 200 గుర్తుంటే ఉపయోగం ఏముంది,,,మర్చిపోకుండా ఉండాలి అంటే ఇంట్లో
ఇంక మీరు చెప్పుకోట మే అంటుంది,,,పిల్లల కంటే తల్లిదండ్రుల కు పరీక్ష లా
ఉంది ఈ కాలం పిల్లల చదువులు ,,
మన తల్లిదండ్రుల ఆలోచన మారనంత కాలం ఈ విద్యా వ్యవస్థ మారదు ,,,
http://eenadu.net/Magzines/SundaySpecialInner.aspx?qry=weekpanel1