tag:blogger.com,1999:blog-4273008727199095967.post69278616382462898..comments2023-05-15T09:00:57.975-07:00Comments on నా అందమైన ప్రపంచం: గురుభ్యోన్నమఃManjusha kotamrajuhttp://www.blogger.com/profile/07473861024415563507noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-4273008727199095967.post-82597897404709987622010-06-08T07:13:46.972-07:002010-06-08T07:13:46.972-07:00"మొన్న ఇంటి ముందు ముగ్గు వేసాను,,దాన్ని చూసి ..."మొన్న ఇంటి ముందు ముగ్గు వేసాను,,దాన్ని చూసి గురువు గారు దాన్ని చుస్తే ఏమి గుర్తువస్తోంది అని అడిగారు"
ఇది చదవగానే ఏదీ మీముగ్గు ఫోటో ఏమైనా పెట్టారేమోనని చూసాను. ప్చ్...నాగేస్రావ్https://www.blogger.com/profile/00968853010652438474noreply@blogger.comtag:blogger.com,1999:blog-4273008727199095967.post-35148441499457278642010-05-19T21:34:06.635-07:002010-05-19T21:34:06.635-07:00Manju గారూ...,&nbspనిజం గా గురు శిష్యుల సంబంధ...Manju గారూ...,&nbspనిజం గా గురు శిష్యుల సంబంధం చూడాలి అంటే మా వారి గురువు గారు (పట్టభిరామాచార్యులు) గారినే చూడాలి..గురువు గారు లెక్కల లో doctorate చేసారు...NIT వరంగల్ లో చేసి 90 లలో అనుకుంటా రిటైర్ అయ్యారు..అప్ప_____________________చాలా మంచి పోస్ట్.......... ధన్యవాదాలండి.Unknownhttps://www.blogger.com/profile/08350964804545755388noreply@blogger.comtag:blogger.com,1999:blog-4273008727199095967.post-56413277484141450292010-05-18T10:59:10.983-07:002010-05-18T10:59:10.983-07:00meeru cheppina guru-sishya sambhandham chala srava...meeru cheppina guru-sishya sambhandham chala sravana/nayana aandakaramugaa undi..
you are correct.
ee rojullo guruvuki gouravam iche varu taggipoyaru..
engineering college lo ithe mareenu...
as you said..cinema lu agniki aajyam posayi..

the other side of the coin also we need to see...
kondaru teaching profession kee talavampulu techettu panulu chestaru..
respecting Guru is the duty of student and at the same time Guru's should become a role model to students by showing his character.
Understanding concepts and applying them to real word problems is very much important..same thing in Potana's words..
ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపునితో ఈ విధముగా తన విద్యాభ్యాసం గురించి చెప్తాడు ..
(పోతన భాగవతం నుండి)

చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్ధ ముఖ్య శాస్త్రంబులు నే
చదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ

Prahlada emphasized on understanding the concept.. (marmamella chadivithi)..
Annyyaku andaroo manchi guruvulee ... andari guruvulaku annayya priya sishude...

Vyasavirachitam..Vyasa Virachitamhttps://www.blogger.com/profile/12575395631156964114noreply@blogger.comtag:blogger.com,1999:blog-4273008727199095967.post-69659319674912315192010-05-17T13:14:38.095-07:002010-05-17T13:14:38.095-07:00మళ్ళి మనం ఆ గురువు స్థానం కు వెళ్లి పాటాలు చెప్తే ...మళ్ళి మనం ఆ గురువు స్థానం కు వెళ్లి పాటాలు చెప్తే గాని తెలియదు ఆ position అంటే ఎంత గౌరవమో,,,,
గురువు ను గౌరవిన్చినప్పుడే మన విద్య మనకు కలిసివస్తుంది,,,,
super ga undisivaprasadhttps://www.blogger.com/profile/06386960053149391344noreply@blogger.com